పదో తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్! #SSCResults2026

రేపు విడుదల కానున్న SSC Results 2026 ను ఇప్పుడు ఇంటి దగ్గర నుంచే మీ మొబైల్‌లో క్షణాల్లో పొందవచ్చు.
🗓 తేదీ: 29 ఏప్రిల్ 2026 (బుధవారం)
⏰ సమయం: మధ్యాహ్నం 2:30 గంటల నుండి
తెలంగాణ ప్రభుత్వం యొక్క Mee Seva WhatsApp/Chatbot Platform ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా పొందవచ్చు.
ఫలితాలు పొందే విధానం:
- 8096958096 నంబర్‌ను “MeeSeva Telangana” గా సేవ్ చేసుకోండి
- WhatsAppలో Hi అని మెసేజ్ పంపండి
- SSC Result అని టైప్ చేయండి
- మెనులో Open Service ఎంపికపై క్లిక్ చేయండి
- మీ Hall Ticket Number నమోదు చేయండి
- వెంటనే మీ Marks Memo WhatsAppలో పొందండి
✔ వెబ్‌సైట్ ట్రాఫిక్ సమస్యలు ఉండవు
✔ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు
✔ వేగంగా & సులభంగా ఫలితాలు పొందవచ్చు
✔ పూర్తిగా paperless service
Mee Seva WhatsApp సేవ ఇప్పటికే జనన సర్టిఫికేట్, ఆదాయ సర్టిఫికేట్, పోలీస్ చలాన్లు, విద్యుత్ బిల్లులు, ఇంటర్ ఫలితాలు వంటి అనేక సేవలను అందిస్తోంది. ఇప్పుడు SSC Results కూడా అందుబాటులోకి వచ్చాయి.
#SSCResults2026 #MeeSeva #Telangana #SSCResults #WhatsAppServices #DigitalTelangana #EducationUpdates #telanganavoice24
Comments
Post a Comment